Kaikala Satyanarayana:టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

by samatah |   (  Updated:2025-08-28 15:22:47  IST  )

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Kaikala Satyanarayana:టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.

Video Link

Next Story