- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT లోకి వచ్చేస్తున్న ‘సెల్ఫీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
by Chukka Sudharani |
అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రల్లో.. రాజ్ మెహతా డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘సెల్ఫీ’.

X
దిశ, వెబ్‌డెస్: అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రల్లో.. రాజ్ మెహతా డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ.. ఫిబ్రవరి 24న రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆధారణ దక్కకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. రూ. 110 కోట్ల బర్జెట్‌తో తీస్తే రూ. 30 కోట్లు కూడా రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. కాగా.. ఈరోజు నుంచి ప్రముఖ OTT డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Next Story






