నాగ చైతన్య ‘కస్టడీ’ నుంచి సెకండ్ సింగిల్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by Disha Web Desk 7 |
నాగ చైతన్య ‘కస్టడీ’ నుంచి సెకండ్ సింగిల్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన ఆధారణ దక్కింది. ఈ క్రమంలోనే సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు మేకర్స్. ‘‘టైమ్‌లెస్ లవ్’’ అనే పాటను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో నాగచైతన్య, కృతిశెట్టి క్లాసిక్ డ్యాన్సింగ్ ఫోజ్‌లో రెట్రో దుస్తులలో కనిపించారు. చై టోపీ ఉన్న సూట్‌ను ధరించగా, కృతి శెట్టి స్లీవ్‌లెస్ గౌను స్పోర్టింగ్ బన్ హెయిర్‌డోలో ఆకట్టుకుంది. కాగా.. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం.. మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read...

సమంతకు ఏ వ్యాధి లేదా..? అదంతా నాటకమా..? సింపతి కోసమే డ్రామా ఆడిందా..?

Next Story

Most Viewed