రెండో పెళ్లి చేసుకున్న సురేఖా వాణి.. మెడలో ఆ దండే సాక్ష్యమా?

by Dishanational2 |
రెండో పెళ్లి చేసుకున్న సురేఖా వాణి.. మెడలో ఆ దండే సాక్ష్యమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవారిలో సురేఖ వాణి ఒకరు.ఇక ఎప్పటికప్పుడు తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఫొటో షూట్స్ చేస్తూ తమ వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో సరేఖ వాణికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

అయితే ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. నటి గప్ చుప్‌గా రెండో పెళ్లి చేసుకున్నదంట.సురేఖ వాణి మొద‌ట డైరెక్టర్ సూరేష్ తేజను వివాహం చేసుకుంది. కానీ అనారోగ్య కారణంతో 2019లో ఆయన కన్నుమూశారు. దీంతో ఆమె మొదటి నుంచి తన కూతురుతో ఒంటరిగానే ఉంటున్న ఆమె, ఓ వ్యాపార వేత్తను రెండో పెళ్లి చేకుందంట.అంతే కాకుండా ఇప్పుడు తన కూతురు, భర్తతో , సురేఖ కలిసే ఉంటుందంట. అయితే నిజంగానే సరేఖా వాణి పెళ్లిచేకుందా అనడానికి, ఓ కారణం కూడా లేకపోలేదు అంటున్నారు నెటిజన్స్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సరేఖ వాణి మెడపై నల్లపూసల దారం కనిపించడమే దీనికి కారణం అంటున్నారు. ఇక దీనిపై నటి స్పందిస్తే కానీ స్పష్టత వచ్చేలా లేదు.

Next Story

Most Viewed