- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Sara Ali Khan:స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతున్న సారా.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట
Sara Ali Khan:స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతున్న సారా.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జరా హాట్కే జరా బచ్కే’.

X
దిశ, సినిమా: విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జరా హాట్కే జరా బచ్కే’. ఇటీవల విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సాధించింది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా రూ.85 కోట్ల నికర వసూళ్లు సాధించి ప్రయోజనకరమైన ఫలితాన్ని అందుకుంది. వందల కోట్లతో తెరకెక్కిస్తున్న అగ్ర హీరోల సినిమాల వసూళ్లతో పోలిస్తే ఇది చాలా ఉత్తమం అనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ ఇంతలా ఆకట్టుకోడానికి కారణం విక్కీ-సారా జంట మధ్య రొమాన్స్ అని చెప్పాలి. ఇద్దరి మధ్య రిలేషన్ బాగా వర్కౌట్ అయింది. దీంతో సారా తన రెమ్యునరేషన్ భారీగానే పెంచిందట. ఈ సినిమా కోసం రూ.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Next Story






