- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వయసులో తప్పులు చేయడం కామన్ అంటున్న హీరోయిన్
by Phanindra |
బాలీవుడ్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్ తన లైఫ్‌లో జరుగుతున్న పొరపాట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్ తన లైఫ్‌లో జరుగుతున్న పొరపాట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు యంగ్ ఏజ్‌లో ఉండే ఆతృత, ఆందోళనతో అనుకోకుండా తప్పులు చేస్తామంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘ఒక నటిగా నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. సినిమాల విషయంలోనూ ప్రేక్షకులు ఇష్టపడని స్టోరీలు చేశానని భావిస్తున్నా. కెరీర్ మొత్తంలో ఇలాంటి ఒడిదొడుకులు కామన్ అని తెలుసుకున్నా. పడుతూ.. లేస్తూ.. ఎన్నో ఎదురుదెబ్బలు తింటాం. అలాగే మా వయసులో ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఆ అనుభవాలతోనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు’ అని సారా తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Next Story






