- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గరుడ పురాణంలో పేజీలు మిస్.. భైరవ కోన చెప్తున్నదేంటి..!!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఈ సారి గట్టిగా కొట్టాలనే అలోచనతో ‘ఊరు పేరు భైరవ కోన’ అనే మంచి కంటెంట్ మూవీతో వస్తున్నాడు. కాగా టాలెంటెడ్ దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి సందీప్ బర్త్ డే కానుకగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. గరుడ పురాణంలో మాయమైపోయిన నాలుగు పేజీలే ఈ భైరవ కోన స్టోరీ కాగా ఫస్ట్ టు ఎండ్ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. గ్రాండ్ విజువల్స్, బీజీఎం సినిమాకు ప్లస్ అవుతుండగా.. సందీప్ కిషన్ హిట్ కొడతాడా లేదా చూడాలి.
Next Story






