- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడరన్ అమ్మాయిలా సంయుక్త.. మెస్మరైజ్ చేస్తున్న లుక్
యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ‘#BSS12’ చిత్రానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ‘#BSS12’ చిత్రానికి సిద్ధమైన విషయం తెలిసిందే. హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తుండగా.. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్నాడు. 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా మూవీ నుంచి సంయుక్త పాత్రను సమీరాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్లాస్ షెల్ఫ్‌లపై రకరకాల నిర్మాణాలు కనిపిస్తుండగా, ఇంటెన్స్ లుక్స్‌తో కూడిన మోడరన్ అమ్మాయి లుక్‌లో సంయుక్త అద్భుతంగా కనిపించింది. కాగా.. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:






