గోల్డెన్ బ్యూటీగా సమంత..సోఫాలో పడుకొని రొమాంటిక్ ఫోజులు?

by Disha Web Desk 8 |
గోల్డెన్ బ్యూటీగా సమంత..సోఫాలో పడుకొని రొమాంటిక్ ఫోజులు?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ సమంతా రూత్ ప్రభు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదిపోయే లుక్‌లో అందరినీ ఆకట్టుకుంది. సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతూ.. గోల్డెన్ స్లీవ్‌లెస్ మినీ డ్రెస్‌లో కుర్రకారును మాయ చేసింది. ఆమె సోఫాలో పడుకొని,గ్లామర్ వెదజల్లుతూ, రొమాంటియాంగిల్‌లో ఫోజులిస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించింది.




షో స్టాపర్ దుస్తులు, బంగారంలా మెరిసే ఆ డ్రెస్ కాంతి అందంగా ఆకర్షిస్తుంది. చిన్న చిన్న నెక్ చైన్స్, రెడ్ ఐలైనర్, మస్కారా, నిగ నిగలాడే గులాబీ రంగు లిప్ స్టిక్‌తో కూడిన బోల్డ్ మేకప్‌తో సమంత సొగసులు ఓ అద్భుతంగా ఉన్నాయి. ఆ గోల్డెన్ డ్రెస్‌లో సామ్ తన హోయలను పదిలంగా దాచుతూ.. మెస్మరైజ్ చేస్తోంది.ఇక ఇది చూసిన నెటిజన్స్ బంగారం కాంతి డ్రెస్‌లో.. సమంత మేలిమి బంగారంలా ఉంది అంటున్నారు.అంతే కాకుండా సామ్ ఫ్యాషన్ ఐకానిక్‌గా మారిపోతుంది అంటూ ముచ్చటిస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

సింపతీ క్వీన్ అంటూ నెట్టింట ట్రోల్స్.. స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత!


Next Story