- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాని కోసం ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది.. సమంత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ ఉన్న టాప్ హీరోయిన్‌లలో సమంత ఒకరు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఉన్న టాప్ హీరోయిన్‌లలో సమంత ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ.. కరెక్ట్‌గా సంవత్సరం క్రితం మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడిన విషయం తెలిసిందే. అప్పుడు.. తను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు మరెన్నో త్యాగాలు చేసింది. అయితే.. ఆ బాధ నుంచి బయట పడిన సమంత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఈ సంఘటన జరిగి సంవత్సరం కావొస్తున్న సందర్భంగా తనకు ఇష్టమైన చర్చి దగ్గరికి వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా సమంతకు ధైర్యం చెబుతున్నారు
Next Story






