- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత 'యశోద' మూవీ.. టీజర్ అప్‌డేట్
దిశ, సినిమా : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'.

X
దిశ, సినిమా : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన యశోద ఫస్ట్ లుక్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో సాలిడ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఫస్ట్ టీజర్‌ను ఈ నెల 9న సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సమంతతో పిక్‌తో కూడిన ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Next Story






