లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన సమంత.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Dishanational2 |
లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన సమంత.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత భాగ్యనగరంలో ఓ లగ్జరీ విల్లాస్ కొనుగోలు చేసిందంట. ఎప్పటి నుంచే హైదరాబాద్‌తో మంచి ఇల్లు కొనుక్కోవాలని ఆమె కలలు కన్నదంట. చివరకు ఆ కల నేరవేర్చుకొని, ఓ అందమైన ప్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

సామ్ హైదరాబాద్ నగరంలోని జయభేరి ఆరెంజ్ కౌంటీ లో‌ని అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో సమంత ఒక లగ్జరీ హౌస్‌ను 7 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసిందట. ఇది 3బీహెచ్‌కే, ఫ్లాట్ అని గత కొద్ది రోజులుగా ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులను కూడా దగ్గరుండి మరీ సమంత క్లియర్ చేయించిందని సమాచారం. లగ్జరీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సకల సౌకర్యాలతో ఈ ఇల్లు తీర్చిదిద్దుతుందని తెలుస్తోంది.

Also Read...

సాయి పల్లవి పెళ్లి.. సినిమాలకు ఫుల్‌స్టాప్..

Next Story

Most Viewed