Samantha :: ఓరీ దేవుడా.. ఇలా మారిపోయింది ఏంటీ ?

by Dishanational2 |
Samantha :: ఓరీ దేవుడా.. ఇలా మారిపోయింది ఏంటీ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటుంది. అయితే తాజాగా సామ్, తన లుక్ మొత్తం మార్చేసిన ఓ వీడియోను షేర్ చేసింది. ఈ లుక్‌లో సమంతను చూస్తే షాక్ అవ్వాల్సిందే. జుట్టుని పూర్తిగా క్రాఫ్ చేసుకొని, స్కిన్ షో చేస్తూ చాలా కూల్ అండ్ హాట్ క్లాసిక్ లుక్‌తో మెరిసిపోతుంది. ఓబేబీ సినిమాలో ఉన్న సమంతను చూస్తే వావ్ అనకుండా ఎవరూ ఉండలేరు. ఇక తాజాగా సామ్ స్టైలిష్ లుక్‌‌లో ఉన్న వీడియోను షేర్ చేసింది. అందులో అందంగా నవ్వుతూ ఉన్న సమంతను చూస్తే కుర్రకారు ఫిదా అవుతున్నారు. సామ్ తన హాట్ నెస్‌తో పిచ్చెక్కిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: కల మొదలైందంటూ సమంత పోస్ట్.. ఫొటోలు వైరల్

Next Story

Most Viewed