బాత్‌రూమ్‌లో సమంత ఘాటు పోజులు.. ఈ సారి మొత్తం చూపించేసిందిగా?

by Prasanna |   ( Updated:2023-11-12 07:15:47.0  )
బాత్‌రూమ్‌లో సమంత ఘాటు పోజులు.. ఈ సారి మొత్తం చూపించేసిందిగా?
X

దిశ,వెబ్ డెస్క్: యశోద, శాకుంతలం తర్వాత సమంత, విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో సినిమాలో నటించింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా హిట్ కొట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదిలా ఉండగా.. సమంత లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ .. మంచి జీవితాన్ని వదిలేసి ఎందుకమ్మా ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తున్నావ్.. మేము మీ నుంచి ఈ ఫోటోలను చూస్తామని అసలు ఊహించలేదని.. అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, దీని వెనుక వేరే కారణం ఉందట.. అదేంటో ఇక్కడ చూద్దాం..

సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం క్రయోథెరపీ అనే చికిత్స తీసుకుంటుందట. దానిలో భాగంగానే ఆమె ప్రస్తుతం భూటాన్‌లో ఉన్నారట. అక్కడి చికిత్సలో భాగంగా సమంత హాట్ స్టోన్ బాత్ అనే ఒక చికిత్సను తీసుకుంటున్నారని సమాచారం.

Advertisement

Next Story