- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. 22 నెలల తర్వాత అంటూ ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ అమ్మడు తన వర్క్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని తాను ఇన్‌స్టా వేధికగా తెలిపింది.

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ అమ్మడు తన వర్క్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని తాను ఇన్‌స్టా వేధికగా తెలిపింది.
సిటాడిల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతేకాకుండా రాజ్ అండ్ డీకే టీం తో లాప్టాప్ లో సిటాడిల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలను కూడా షేర్ చేసింది. దాదాపు 22 నెల తర్వాత అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది . ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు సామ్ మళ్లీ తన వర్క్ స్టార్ట్ చేసింది. ఇక నుంచి సినిమాలు చేయబోతుంది. ఇక ఫ్యాన్స్‌కు పండుగే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సామ్ టాలీవుడ్‌లో ఒక సినిమాకు, బాలీవుడ్ సినిమాకు కూడా కమిట్ అయినట్లు సమాచారం.






