- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > భయంకరమైన వ్యాధి తిరగబడటంతో మూవీస్‌కి సడన్ బ్రేక్ ఇచ్చిన సమంత.. ట్రీట్మెంట్ కోసం అమెరికాకు..!
భయంకరమైన వ్యాధి తిరగబడటంతో మూవీస్‌కి సడన్ బ్రేక్ ఇచ్చిన సమంత.. ట్రీట్మెంట్ కోసం అమెరికాకు..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంతకు ఏమైంది? సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ కి సంబంధించిన చెకప్ కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. అంతే కాదు వరుస షూటింగ్ లలో పాల్గొన్న కారణంగా సమంత హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుందట.అలాగే కొంత మంది నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్లు సమాచారం.
Read more : బిగ్ షాక్ : ఒకే గూటికి చేరిన సమంత, నాగచైతన్య
Next Story






