- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక నుండి వాటికి దూరంగా ఉంటా : సమంత
by Chukka Sudharani |
దిశ, సినిమా : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది.

X
దిశ, సినిమా : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది. ఇక 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో నార్త్ ప్రేక్షకులకు కూడా దగ్గరవడంతో ఆమెకు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా సమయం వృథా చేయకూడదని డెసిషన్ తీసుకుందట సమంత. నిజానికి 24 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన తన ఇన్‌స్టా అకౌంట్‌లో పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా నెలకు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తుందట. మరోవైపు రెమ్యునరేషన్ విషయంలోనూ సామ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు రూ. 3.5 కోట్ల నుంచి, రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా చేస్తుంది. ఈ లెక్కన సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తుండగా.. మరి ఇన్‌స్టాకు బ్రేక్ తీసుకోవడం వల్ల సామ్ ఎంత నష్టపోతుందో? అని లెక్కలేస్తున్నారు నెటిజన్లు.
Next Story






