- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సినిమా: నాగచైతన్య తో విడిపోయాక ఐటెం సాంగ్స్ చేసేందుకు సమంత సై అంటోంది. 'పుష్ప' మూవీలో 'ఊ అంటావా మావ.. ఊహూ అంటావా' పాటతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన సామ్, యూట్యూట్‌ను కూడా ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే జోష్‌లో మరో క్రేజీ ఆఫర్ ఆమె సొంతం చేసుకున్నట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న 'లైగర్'లో ఐటెం సాంగ్ కోసం సమంతనే ఎంచుకున్నట్లు సమాచారం. రౌడీస్టార్ విజయ్‌కు సామ్ మంచి ఫ్రెండ్ కావడంతో అతడితో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరీకి కూడా సమంతతో మంచి ర్యాపో ఉండగా సామ్‌నే ఫైనల్ చేసినట్లు టాక్. ఇదే నిజమైతే రౌడీతో ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో చూడాలని ఆతృతగా ఉందంటున్నారు అభిమానులు.
Next Story






