- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samajavaragamana OTT Release Dates ‘సామజవరగమన’ ఓటీటీ రిలీజ్ డేట్
ఈ మధ్య కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది సమ్మర్ సీజన్‌ని కాపాడింది చిన్న చిత్రాలే. తాజాగా రిలీజ్ అయిన ‘సామజవరగమన’ మూవీ కూడా ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చింది. కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ని జరుపుకున్న ఈ చిత్రం, పది రోజులకు గాను రూ. 11 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్‌గా ఓటీటీ ఆడియన్స్ కోసం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ నెల 22 లేదా 25న ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత క్లారిటీ త్వరలో రానుంది.
Read More: Samantha and Vijay Deverakonda : సమంత చేసిన పనికి ఇబ్బంది పడుతున్న విజయ్
Next Story






