- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజాహెగ్దేకు ‘లగ్జరీ కారు’ గిఫ్ట్‌గా ఇచ్చిన సల్మాన్ ఖాన్?
స్టార్ నటి పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటిస్తుంది.

X
దిశ, సినిమా: స్టార్ నటి పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటిస్తుంది. ఇందులో వెంకటేష్, భూమిక కీలక పాత్రలు పోషిస్తుండగా.. జగపతిబాబు విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 4న విడుదలకాబోతుంది. ఇదిలావుంటే.. కొంతకాలంగా సల్మాన్, పూజాహెగ్దే డేటింగ్ చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉమైర్ సందు చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘నిన్న పూజ హేగ్దెకు.. సల్మాన్ సరికొత్త లగ్జరీ కారు బహుమతిగా అందించాడు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం’ అంటూ రాసుకొచ్చిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
Also Read: ‘శాకుంతలం’ నుంచి సమంత కొత్త పోస్టర్ రిలీజ్
Next Story






