- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘సలార్’ టీజర్ రిలీజ్ (వీడియో)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సలార్ టీజర్ వచ్చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సలార్ టీజర్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను సలార్ టీం విడుదల చేసింది. సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం కానీ.. జురాసిక్ పార్క్‌లో కాదు ఎందుకుంటే ఆ పార్క్‌లో.. అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ అంచనాలు పెంచేసింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్..
Next Story






