Adipurush:‘ఆదిపురుష్‌’లో పాముల మసాజ్.. ఓం రౌత్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

by Disha Web Desk 9 |
Adipurush:‘ఆదిపురుష్‌’లో పాముల మసాజ్.. ఓం రౌత్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌లతో అప్లాజ్ అందుకున్నాడు. ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్స్‌పై కాన్సంట్రేట్ చేస్తున్న సైఫ్.. సిరీస్‌లతోనూ మెప్పించాడు. కాగా రీసెంట్‌గా వచ్చిన ‘ఆదిపురుష్’లోనూ ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇందులోని CGI, VFX గ్రాఫిక్స్ మాత్రం కామెడీగా ఉండటంతో ట్రోల్స్ తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఓ సీన్‌లో లంకేశ్వరుడి క్యారెక్టర్ ప్లే చేసిన సైఫ్‌పై పాములు పారడం కూడా అదే కేటగరీలోకి చేరిపోయింది. ఈ సీన్‌ను ‘పైథాన్ మసాజ్’, ‘థాయ్‌లాండ్ స్నేక్ మసాజ్’ అంటూ నెట్టింట విమర్శిస్తున్నారు.

Also Read..

బ్రేకింగ్: ఆదిపురుష్ మూవీలో ఆ డైలాగ్స్ కట్.. చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed