- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి ధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ ప్రివ్యూ షో ఫస్ట్ రివ్యూ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా,

X
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ నెల 21న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ప్రివ్యూ షో ప్రసాద్ ల్యాబ్స్‌లో వేశారు. కాగా సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లతో పాటు కొంతమంది సినీ ప్రముఖులకు ఈ షో చూపించారట. ఇక సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు హర్రర్ సీన్లు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చిన సీన్లు అయితే మతులుపోయేలా ఉన్నాయట. ఈ మూవీ ఖచ్చితంగా టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేస్తుందని ప్రముఖులు అంటున్నారు.
Also Read..
‘విరూపాక్ష’.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది: సాయి ధరమ్ తేజ్
Next Story






