'ఆర్‌ఆర్‌ఆర్' వచ్చేస్తోంది: మార్చి 25న రిలీజ్ డేట్ ఫిక్స్

by Web Desk |
ఆర్‌ఆర్‌ఆర్ వచ్చేస్తోంది: మార్చి 25న రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ప్రపంచ‌వ్యాప్తంగా ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇచ్చిన టీమ్.. '2022 మార్చి 25న రాబోతున్నాం. ఇదే ఫైనల్ డేట్' అంటూ అభిమానులకు మాటిచ్చారు. ఇక యంగ్ టైగర్ ఎన్‌టీ‌ఆర్ - రామ్ చరణ్ మల్టీస్టారర్ పిక్చర్‌కు జక్కన్న దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ప్రమోషన్స్ చేసిన మూవీ యూనిట్ కోవిడ్ కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాగా ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.. 'ఇప్పటికే నరాలు తెగేంత ఉత్కంఠకు గురి చేశారు. ఇకపై మా ఎమోషన్స్‌తో ఆడుకోకండి' అని కోరుతున్నారు.

https://twitter.com/RRRMovie/status/1488123673630236675?s=20&t=FJ_wvo8x3XDaobBTZo8piA

Next Story

Most Viewed