- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RRR: SS Rajamouli కి ప్రతిష్టాత్మక అవార్డు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. ఉత్తమ దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్స్ అవార్డు అందుకున్నారు రాజమౌళి. ఇటీవల న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో రాజమౌళి కుటుంబ సమేతంగా పాల్గొని అవార్డు అందుకున్నారు. దీంతో భాతర చలన చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు జక్కన్నకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, అవార్డుపై రాజమౌళి స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తన దృష్టిలో సినిమా అంటే ఓ దేవాలయం అని, ప్రతీ అభిమానీ దేవుడితో సమానమని అభిప్రాయపడ్డారు.
Read more:
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'Varisu' ట్రైలర్.
ఇది చదవండి : న్యూయార్క్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'RRR'!






