అనుష్కతో రొమాంటిక్ సీన్స్.. నవీన్ పొలిశెట్టికి సెట్ అవుతుందా!

by Disha Web Desk 9 |
అనుష్కతో రొమాంటిక్ సీన్స్.. నవీన్ పొలిశెట్టికి సెట్ అవుతుందా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో వస్తుంది. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. చెప్పాలంటే అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్‌తో కలిసి జత కట్టడం పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇకపోతే అందరికీ ఇప్పుడు కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి తప్పకుండా ఒకటి రెండు డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయి. మరి అనుష్కతో నవీన్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అనుష్కతో రొమాన్స్ అంటే మామూలు విషయం కాదు. మరి నవీన్ స్వీటీ‌కి పర్ఫెక్ట్ జోడీ అవుతాడా లేదా అన్నది ఆసక్తికరంగామారింది.

Next Story

Most Viewed