- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఇండియన్ ఐడల్ 13' విన్నర్‌గా రిషి సింగ్
టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ ' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ ' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విజయవంతంగా 12 సీజన్స్ ముగించుకుని 13వ సీజన్ ఫైనల్ సైతం నిర్వహించుకుంది. ఈ 'ఇండియన్ ఐడల్ 13'వ సీజన్ విన్నర్‌గా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన రిషి సింగ్ గెలిచాడు. షో విజేతగా నిలిచిన అతనికి ట్రోఫీ, ₹25 లక్షల నగదు బహుమతి, కారును అందించారు. అలాగే ఈ సీజన్ రన్నరప్‌గా దేబోష్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్ మొదటి, రెండవ రన్నరప్‌గా ప్రకటించారు.
Also Read: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
Next Story






