సోషల్ మీడియాను షేక్ చేసిన ఆర్జీవీ బ్యూటీ.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

by Mallepaka Hamsa |

సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఆరాధ్య దేవి (Aaradhya Devi)(శ్రీలక్ష్మి) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

సోషల్ మీడియాను షేక్ చేసిన ఆర్జీవీ బ్యూటీ.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఆరాధ్య దేవి (Aaradhya Devi)(శ్రీలక్ష్మి) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు చీరకట్టుకే అందం తెచ్చి అందరి చేత ప్రశంసలు పొందింది. ఇక శ్రీలక్ష్మి గతంలో షేర్ చేసిన చీరకట్టులో ఫొటోలు ఆర్జీవీ(Ram Gopal Varma) ఫిదా అయ్యేలా చేశాయిజ దీంతో ఆయన ఆమె పూర్తి వివరాలు తెలుసుకుని మరీ ‘శారీ’ సినిమాలో హీరోయిన్‌గా పెట్టారు. అయితే ఈ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. ఇక ఈ మూవీ వర్క్ స్టార్ట్ అయినప్పటికీ నుంచి ఆరాధ్య దేవి చేసే ఫొటో షూట్స్ ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చీరకట్టుకే అందం తెచ్చిన ఆమె.. హాట్ షోతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటి వరకు చీరకట్టులో కనిపించే ఆరాధ్య దేవీ.. అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే ఆ అమ్మాయి.. అందాల ప్రదర్శనకు అడ్రస్‌గా మారారు.

శారీ మూవీ షూటింగ్, క్లిప్స్, స్టిల్స్ అంటూ ఆరాధ్య దేవీ వదిలిన ఫోటోలు అన్నీ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నిత్యం పలు పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ ఆరాధ్య దేవి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. అయినప్పటికీ అవకాశాలు రాకపోయినప్పటికీ అందాలు ఆరబోస్తుంది. తాజాగా, ఆరాధ్య దేవి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిరిగిన జీన్స్ ధరించి వైట్ బ్రా, ఇన్నర్ వేర్ ధరించి నడుము, ఎద అందాలు కనిపించేలా హాట్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ఫుల్ బికినీ ఫొటోస్ కావాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story