- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > స్టార్ హీరో హీరోయిన్ల కిడ్స్‌తో లవ్ టుడే రీమేక్.. ఉత్కంఠ రేపుతున్న ప్రకటన
స్టార్ హీరో హీరోయిన్ల కిడ్స్‌తో లవ్ టుడే రీమేక్.. ఉత్కంఠ రేపుతున్న ప్రకటన
by Kodari Anjali |
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘‘లవ్ టుడే’’ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘‘లవ్ టుడే’’ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. యువతను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవానీ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కాగా.. ఈ సెన్సేషనల్ సినిమాను హిందీలో రీమెక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్టార్ కిడ్స్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు.
Next Story






