Leo Movie : యూఎస్ లో “లియో” కి రికార్డు బిజినెస్..!

by Anjali |   ( Updated:2023-08-30 05:29:00.0  )
Leo Movie : యూఎస్ లో “లియో” కి రికార్డు బిజినెస్..!
X

దిశ, సినిమా: తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ ‘లియో’. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు ఆల్రెడీ టాక్ ఉంది. మెయిన్ గా అయితే కోలీవుడ్ హిస్టరీ లోనే భారీ నెంబర్ ని ఈ చిత్రం రిజిస్టర్ చేసినట్లు టాక్ వినపడుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం యూఎస్ లో బిజినెస్ మరో రికార్డు నెంబర్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఈ సినిమా ఏకంగా 5 మిలియన్ డాలర్స్ బిజినెస్ లాక్ చేసిందట.

Advertisement

Next Story