- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: ‘దేశముదురు’ రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది

X
దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2007లో పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం మొత్తం 500లకుపైగా థియేటర్లలో విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది. హన్సిక కథానాయికగా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. దీంతో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న సినిమాను రీ రిలీజ్ చేయబోతునట్లు చిత్ర నిర్మాత డివివి దానయ్య తెలిపారు.
Read more:
Next Story






