- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి బరిలోకి దిగనున్న రవితేజ, మహేష్ బాబు!
స్టార్ హీరోల చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ మజానే వేరు. ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు

X
దిశ, సినిమా: స్టార్ హీరోల చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ మజానే వేరు. ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక 2024 సంక్రాంతికి కూడా ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇచ్చే సినిమాలు రానున్నాయి. ఇందులో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘#SSMB28’ ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అప్పటికీ షూటింగ్ పూర్తికాదని సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. దీంతో మాస్ రాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర్ రావు’ కూడా ఆగస్టు 11న రిలీజ్‌కు సిద్ధమైంది.
Also Read..
Next Story






