రేవ్ పార్టీ.. పొలిటీషియన్స్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

by Disha Web Desk 7 |
రేవ్ పార్టీ.. పొలిటీషియన్స్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
X

దిశ, సినిమా : యూత్‌ టార్గెట్‌గా ‘రేవ్ పార్టీ’ సినిమా ప్రారంభమైంది. క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న సినిమాకు రాజ్ బోనగాని దర్శకులు కాగా బోనగాని ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీ లాంచింగ్ ఈవెంట్‌కు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ వంశీ, మేజర్, డైరెక్టర్ శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ హాజరయ్యారు. పార్టీలో యూత్ ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటారు? ఈ కల్చర్‌ను పొలిటీషియన్స్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి పార్టీల మూలంగా యువకుల జీవితాలు ఎలా మారిపోతున్నాయి? అనేది కథ. కాగా సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ కీలకపాత్రలో కనిపించనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మూడు నుంచి ప్రారంభం కానుంది.

Also Read..

బిజినెస్ లీడర్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసనకు చోటు!

Next Story

Most Viewed