- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna : అభిమానులకు సారీ చెప్పిన రష్మిక.. అదే కారణమట!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం దేవ్ మోహన్‌తో ‘రెయిన్ బో’ అనే సినిమాలో నటిస్తుంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం దేవ్ మోహన్‌తో ‘రెయిన్ బో’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. దానికి కారణాలు తెలిపింది. ‘ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభించాం. అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత కొడైకెనాల్ వెళ్లాం. ఆ తర్వాత మున్నార్‌లో షూటింగ్ మొదలు పెట్టాం. అయితే ఈ రెండు ప్రాంతాల్లో నెట్ వర్క్ లేదు. అందుకే ఇన్ని రోజులు అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. షూటింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
Next Story






