Rashmika:అర్ధనగ్న ప్రదర్శనతో అట్రాక్ట్ చేసిన రష్మిక.. కళ్లు తిప్పుకోనివ్వట్లేదట

by Disha Web Desk 10 |
Rashmika:అర్ధనగ్న ప్రదర్శనతో అట్రాక్ట్ చేసిన రష్మిక.. కళ్లు తిప్పుకోనివ్వట్లేదట
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి బోల్డ్ షోతో అట్రాక్ట్ చేసింది. డాషింగ్ హాట్ డ్రెస్సులో దర్శనమిచ్చి వీక్షకులను కళ్లు తిప్పుకోనివ్వకుండా మైమరపించింది. విషయానికొస్తే.. ఆదివారం జరిగిన ‘జీ సినిమా అవార్డులు’ 2023 వేడుకలో ఆఫ్ షోల్డర్ లేస్ ఓవర్లే మినీ డ్రెస్ ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు ఎద అందాల విందుతో పాటు థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన బ్యూటీ.. ఇదే వేదికపై పలువురు హీరోలను హత్తుకుంటూ హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘బాలీవుడ్‌లో మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది’, ‘నీ అందం ఎవరినీ కళ్లు తిప్పుకోనివ్వట్లేదు’ ‘ఉర్ఫీ జావెద్ 2.O’ అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed