బాయ్స్ హాస్టల్‌లో రష్మీ బాత్ టబ్.. ఫొటోలు వైరల్

by Disha Web Desk |
బాయ్స్ హాస్టల్‌లో రష్మీ బాత్ టబ్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. మల్లెమాలలో పలు షోస్ హోస్ట్ చేస్తున్న బ్యూటీ.. ఇటు సినిమాల్లో వస్తున్న చాన్స్‌లను చక్కగా యూజ్ చేసుకుంటోంది. రీసెంట్‌గా ‘భోళా శంకర్’ సినిమాలో కనిపించిన ఆమె.. ప్రస్తుతం ‘బాయ్స్ హాస్టల్‌’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మీ.. హాట్ హాట్ డ్రెస్సింగ్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఆరు బయట స్నానం చేస్తూ కనిపించింది రష్మీ గౌతమ్. వైట్ కలర్ బాత్ టబ్‌లో స్నానం చేస్తూ బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: ‘జవాన్’ నుంచి మీకేం కావాలి చెప్పండి? అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించిన షారుఖ్

Next Story