- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకర్ రష్మి ప్రైవేట్ ఫోటో లీక్.. ఆ కుర్రాడితో క్లోజ్ గా !
యాంకర్ రష్మి ఇప్పుడు మరో కుర్రాడితో లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సంబంధించిన ఓ పోస్టర్ వైరల్

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ రష్మి గురించి తెలియని వారుండరు. నటిగా, యాంకర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు యాంకర్ రష్మి. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. సినిమాలలో కంటే... యాంకర్ గానే బాగా ఫేమస్ అయ్యారు. అలాగే... సుడిగాలి సుధీర్ తో రిలేషన్ లో ఉన్నట్లు కూడా తెగ వార్తలు వస్తూ ఉంటాయి.
అయితే.. అలాంటి యాంకర్ రష్మి ఇప్పుడు మరో కుర్రాడితో లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సంబంధించిన ఓ పోస్టర్ వైరల్ గా మారింది. ఓ కుర్రాడితో క్లోజ్ గా యాంకర్ రష్మి మూవ్ అయినట్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో విషయంపై ఈ జంట మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని. త్వరలోనే.. తన బాయ్ ఫ్రెండ్ ను రష్మి పరిచయం చేయబోతున్నట్లు ఈ పోస్టర్ కింద నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. అంతకు మించి, గుంటూరు టాకిస్, బొమ్మ బ్లాక్ బాస్టర్ లాంటి ఎన్నో సినిమాల్లో యాంకర్ రష్మి మెరిసిన సంగతి తెలిసిందే.






