విమానంలో హస్త ప్రయోగం.. అడ్డంగా బుక్కైన స్టార్ సింగర్

by Disha Web Desk 10 |
విమానంలో హస్త ప్రయోగం.. అడ్డంగా బుక్కైన స్టార్ సింగర్
X

దిశ, సినిమా : న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ రాపర్ రాయల్ సెల్బీ అసభ్యకరమైన ప్రవర్తనతో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఏప్రిల్ 17న డెల్టా విమానంలో ప్రయాణించిన ఆయన ఫ్లైట్ అటెండెంట్స్‌తో నీచంగా ప్రవర్తించాడు. మహిళా సిబ్బంది తన వద్దకు రాగానే పురుషాంగం బయటకు తీసి హస్త ప్రయోగం చేశాడని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తించాడని సదరు ఎంప్లాయిస్ ఫిర్యాదు చేశారు. దీంతో రాపర్‌ను అదుపులోకి తీసుకోగా.. ‘నేను అలా చేయలేదు. మ్యాజిక్ స్టిక్ మాత్రమే చూపించా’ అంటూ వాదనకు దిగాడు. అయితే ఫస్ట్ క్లాస్‌లో కూర్చున్న పలువురు హస్త ప్రయోగం వీడియోను బయటపెట్టడంతో తప్పును ఒప్పుకున్న రాపర్.. ‘కొంతకాలంగా నా మానసిక ఆరోగ్యం బాగోలేదు. ఫ్లైట్ అటెండెంట్స్‌ను చూడటంతో ఉద్రేకానికి గురయ్యాను. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ క్షమాపణలు కోరినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది.

Also Read: 'Ayalan': ఇంట్రెస్టింగ్ “అయలాన్” గ్లింప్స్ !


Next Story

Most Viewed