ఉగాది సందర్భంగా సందడి చేయనున్న రంగమార్తాండ..!

by Disha Web Desk 7 |
ఉగాది సందర్భంగా సందడి చేయనున్న రంగమార్తాండ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలో.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమార్తాండ’. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిచబడిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లిరికల్స్ సాంగ్స్‌ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా.. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్‌లో సందడి చేయనుంది.

Next Story

Most Viewed