- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాప్ 10 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకున్న ‘రంగమార్తాండ’
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ సహా పలువులు నటించిన రంగమార్తాండ చిత్రం ఓటీటీలో వచ్చి అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ సహా పలువులు నటించిన రంగమార్తాండ చిత్రం ఓటీటీలో వచ్చి అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా...రెండు రోజుల్లోనే ఫ్యాన్స్ నుంచి సూపర్ క్రేజ్ వచ్చిందట. ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోన్న టాప్ 10 సినిమాల్లో ఈ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. దీంతో ఈ సినిమా బృందం, దర్శకుడు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: లైంగిక వాంఛతో రగిలిపోతున్న మీరు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారా?
Next Story






