- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాలినిని చేసుకోవద్దని అజిత్‌ను హెచ్చరించిన ఆ డైరెక్టర్
హీరో అజిత్ అండ్ షాలిని దాదాపు 21 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా ఉన్నారు.

X
దిశ, సినిమా: హీరో అజిత్ అండ్ షాలిని దాదాపు 21 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా ఉన్నారు. కోలీవుడ్‌లో పర్ఫెక్ట్ కపుల్‌కు ఎగ్జాంపుల్‌గా నిలిచిన ఈ ఇద్దరికి.. అప్పట్లో పెళ్లి చేసుకోవద్దనే సూచనలు కూడా అందాయి. అజిత్‌తో వర్క్ చేసిన డైరెక్టర్ రమేష్ ఖన్నా ఈ సజెషన్ ఇచ్చినట్లు తెలిపాడు. అయితే వారిద్దరు అప్పటికే ప్రేమలో ఉన్నట్లు నిజంగా తెలియదని, రూమర్స్ మాత్రమే అనుకున్నానని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ శరణ్ వ్యంగ్యంగా హెచ్చరించిన తర్వాత విషయం తెలిసిందని, ఆ తర్వాత ఏడాది జరిగిన పెళ్లికి తాను హాజరయ్యానని తెలిపాడు.
Also Read...
Next Story






