- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామబాణం’ అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో గోపీచంద్
గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’.

X
దిశ, సినిమా: గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మేరకు మాట్లాడిన గోపీచంద్.. ‘ఈ మూవీ చేయడానికి ముందుకు వచ్చిన విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్లకు కృతజ్ఞతలు. డింపుల్ చక్కగా నటించింది. మిక్కీ జే మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘రామబాణం’ అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’ అన్నారు. అలాగే స్క్రిప్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీం వర్క్ అన్నీ కలిపి ‘రామబాణం’ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చిందన్న దర్శకనిర్మాతలు.. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పారు.
Next Story






