Ram Pothineni: పూరీ,రామ్ కాంబో రిపీట్ కానుందా?

by Disha Web Desk 10 |
Ram Pothineni: పూరీ,రామ్ కాంబో రిపీట్ కానుందా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వెనుకబడిపోయాడా ? నిజం చెప్పాలంటే తన ఫామ్ మొత్తాన్ని కోల్పోయాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను ఎన్నో తెరకెక్కించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ కూడా లేక సతమవుతున్నాడు. ఇష్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరీకి ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండలో లైగర్‌తో ప్లాప్ అందుకున్నాడు. అయితే ఇటీవలే రామ్ పోతినేని, యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్నారని పలు రకాల వార్తలు వచ్చాయి . ఇది పక్కన పెడితే తాజాగా పూరీ జగన్నాథ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రామ్ పోతినేనిని లైన్లో పెడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read...

Prabhas: ప్రభాస్ ఆ విషయంలో మారకపోవడానికి రాజమౌళే కారణమా?



Next Story

Most Viewed