ప్రపంచమంతా అమ్మాయి యోనిలో ఉందంటూ.. ఫొటో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

by Disha Web Desk 10 |
ప్రపంచమంతా అమ్మాయి యోనిలో ఉందంటూ.. ఫొటో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
X

దిశ, సినిమా: భార‌తీయ సినిమా చ‌రిత్రలో త‌న‌కంటూ ఒక స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు ద‌ర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న వర్మ.. ఇప్పుడు తన పిచ్చి పిచ్చి మాటలు, అర్థం లేని పోస్ట్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అమ్మాయిల విషయంలో మితిమీరి ప్రవర్తిస్తున్నాడు కూడా. తన కొత్త ఆఫీస్‌ను కూడా అశ్లీల చిత్రాలతో నింపేసిన ఆయన.. అమ్మాయిలతో కలిసి తరుచుగా హాట్ హాట్ పోజులిస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఆయ‌న షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఒక అమ్మాయి యోని పార్ట్ కవర్ చేస్తూ.. ‘ప్రపంచం అంతా ఎక్కడో లేదు.. స్త్రీలో ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ క్షణాలో వైర‌ల్ అయింది.



Next Story

Most Viewed