Ram Chran: RC15 నుంచి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పండగే.. పండుగ!

by Disha Web Desk 10 |
Ram Chran: RC15 నుంచి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పండగే.. పండుగ!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో చెర్రీ మార్చి 27 న పుట్టిన రోజు ట్రీట్ గ్రాండుగా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. శంకర్ , రామ్ చరణ్ అభిమానులను సంతోషపెట్టగలడా ? లేదన్నది వేచి చూడాలి. మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఈ నెలలో చరణ్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగా మార్చి 26 న సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నాడు. ఈ వార్త ఒక్కటి చాలు.. సోషల్ మీడియా షేక్ అవ్వడానికి. మూవీ మేకర్స్ ఒక ట్రీట్ ఇచ్చి చేతులు దులిపేసుకునే ఆలోచనలో లేరట.. అంతకమించి డబుల్ ట్రీట్ ఉంటుందని అంటున్నారు. తన పాన్ ఇండియా సినిమాను RC 15 టైటిల్ తో Glimpse ను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. ఇప్పటి నుంచో సోషల్ మీడియాలో దీని పై చర్చలు నడుస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు ఎలాంటి సౌండింగ్ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తమన్ ఇప్పటికే తాను చేయాల్సిన పనిని పూర్తి చేశారట. ఈ సారైనా తమన్ ట్రోలింగ్ కు గురవ్వకుండా ఉంటాడా ? లేదా అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

Ram Charan : అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకున్నా.. కానీ రాజమౌళినే

Allu Arjun: క్రేజీ కాంబో పై ఎందుకు అన్ని డౌట్స్ వస్తున్నాయి?

Next Story

Most Viewed