- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
G20 సమ్మిట్: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రెజెంట్ చేస్తూ రామ్ చరణ్..
‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైట్ షెడ్యూల్‌తో గడుపుతున్నాడు.

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైట్ షెడ్యూల్‌తో గడుపుతున్నాడు. ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రెజెంట్ చేస్తూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ ఈవెంట్‌లో మాట్లాడిన నాయకులు.. చరణ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదని, తన పక్కన కూర్చున్నందుకు ఆయనను చూసేందుకు జనాలు తమ దగ్గరకు వస్తున్నారని ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
G20సమ్మిట్ : స్టేజ్‌పై ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన రామ్ చరణ్
Salaar Updates : ప్రభాస్ ‘సలార్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కి మస్త్ కిక్ ఇస్తుండట!






