- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Ram Charan: బేబీ బంప్‌తో ఉపాసన.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మెగా ఇంటి కోడలు!
Ram Charan: బేబీ బంప్‌తో ఉపాసన.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మెగా ఇంటి కోడలు!
by Phanindra |
తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్, అతని భార్య ఉపాసన త్వరలో వారి మొదటి సంతానానికి ఆహ్వానం పలకనున్నారు. సమయం దొరికినప్పుడు చెర్రీ, ఉపాసన ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక తన 38వ పుట్టినరోజును జరుపుకున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితులకు మరియు సన్నిహితులకు గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసాడు. ఈ పార్టీలో ఫోటోగ్రాఫర్లను పలకరించి, తన భార్యతో ఫోటోలు దిగాడు.ఈ ఫోటోలలో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. సరోగసి ద్వారా పిల్లలు కనడం లేదని .. ఆమె నిజంగానే గర్భం దాల్చింది. ఈ ఒక్క ఫొటోతో రూమర్స్ అన్నిటింటికి మెగా ఇంటి కోడలు పెట్టేసింది.
Next Story






