చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యంగ్ డైరెక్టర్‌తో సినిమా షురూ

by Disha Web Desk 7 |
చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యంగ్ డైరెక్టర్‌తో సినిమా షురూ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అభిమానులకు మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' విజయంతో మంచి ఊపుమీదున్న చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో 'ఆర్‌సి15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు యంగ్ డైరెక్టర్ గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శక‌త్యంలో సినిమా చేసేందుకు ఒకే చెప్పాడు. ఇక రొమాంటిక్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుందని దర్శకుడు గౌతమ్ ఓ సమావేశంలో తెలిపాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అనౌన్స్‌మెంట్.. సలార్ రిలీజ్ అప్పుడే



Next Story

Most Viewed