- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPLలోకి అడుగు పెట్టబోతున్న రామ్ చరణ్..!
ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఈ హీరో తన సతీమణితో కలిసి మల్దీవ్స్ టూర్స్‌లో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క టీమ్ కూడా లేదు.
కాగా ఏపీ నుంచి కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని చరణ్ సన్నాహాలు చేస్తున్నారని, దీనికి సంబంధించి ప్లాన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయని, వచ్చే సంవత్సరం ఈ హీరో ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త ఐపీఎల్ టీమ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ టీమ్‌కు వైజాగ్ వారియర్స్ పేరు కూడా ఫిక్స్ చేశారట. కానీ దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
- Tags
- Ram Charan
- IPL..!
Next Story






