Ram Charan Birthday: రామ్ చరణ్‌కు బర్త్ డే విషేస్ చెప్తూ స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన శేఖర్ మాస్టర్

by Phanindra |   (  Updated:2023-03-27 07:54:08  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు.. ఈ సారి తన జీవితంలో ప్రత్యేకంగా ఉండనుంది.

Ram Charan Birthday: రామ్ చరణ్‌కు బర్త్ డే విషేస్ చెప్తూ స్పెషల్ ఫొటోస్ షేర్  చేసిన శేఖర్ మాస్టర్
X

దిశ,వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు.. ఈ సారి తన జీవితంలో ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇంకో వైపు తండ్రి కాబోతున్నాడు.. అతి త్వరలో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. ఇంత వరకు లేని విధంగా చెర్రీ పుట్టిన రోజు వేడుకలు గ్రాండుగా జరుగుతున్నాయి.సెలెబ్రెటీల నుంచి అభిమానుల వరకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతున్నారు. ఆచార్య షూటింగ్లో దిగిన ఫోటోలను శేఖర్ మాస్టర్ చేస్తూ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా పుట్టిన రోజు విషెష్‌ను తెలిపాడు.

Next Story